పక్షవాతంనాన్నగారికి పక్షవాతం వచ్చిన తర్వాత ఆయన సొంతంగా కూర్చోలేకపోయేవారు. మేడమ్ వారానికి ఐదు రోజులు ఇంటికి వచ్చి, భుజానికి నొప్పి లేకుండా ఎలా లేపాలో మాకు నేర్పించారు. మూడు నెలల్లో ఆయన కర్ర సాయంతో వరండా వరకు నడిచారు. ఇంట్లోనే చికిత్స మాకు చాలా సహాయపడింది.
Lakshmi Narayana Rao
Arasavalli, Srikakulam



















